Chris Gayle Set For IPL 2020 Debut | BOSS IS Back, RCB VS KXIP || Oneindia Telugu

2020-10-15 3,520

IPL 2020, RCB vs KXIP: Chris Gayle Recovers, Likely To Play Against Royal Challengers Bangalore

#IPL2020
#ChrisGayle
#RCBvsKXIP
#KingsXIPunjab
#RoyalChallengersBangalore
#KLRahul
#ChrisGayleIPL2020debut

క్రిస్ గేల్.. క్రికెట్ ప్రేమికులకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. యూనివర్సెల్ బాస్. టీ20 ఫార్మట్‌లో 10 వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకున్న క్రికెటర్. క్రీజ్‌లో ఉన్నంత సేపూ బౌలర్ల మీద సునామీలా విరుచుకుపడే క్రిస్ గేల్.. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ప్రస్తుతం అందరి ఫోకస్ అతని మీదే ఉంటోంది.